- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్‌కు బీసీ వ్యక్తిని సీఎం చేసే దమ్ము లేదు: మాజీ ఎంపీ బూర నర్సయ్య
X
దిశ, తెలంగాణ బ్యూరో: దేశాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌కు బీసీని సీఎం చేసే దమ్ము, ధైర్యం లేదని, దేవగౌడ ప్రధాని అయితే పది నెలల్లో పడగొట్టి కాంగ్రెస్ బీసీ వ్యతిరేక పార్టీ అని అప్పుడే నిరూపించుకుందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. సోమాజిగూడలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో మోడీ గర్జించారని చెప్పారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రతి బీసీ మనసును గాయపరిచాయని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ బీసీలపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు.
Advertisement
Next Story