- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
by Satheesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగించినట్లు బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వాస్తవానికి ఈ గడువు మంగళవారంతో ముగియాల్సి ఉంది. గడువు పెంచాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆయా కాలేజీల యాజమాన్యాల నుంచి వస్తున్న రిక్వెస్టుల మేరకు ఈ నెల 19వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆన్ లైన్ పద్ధతిలో పేమెంట్ చేయాల్సి ఉంటుందని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు సంబంధించి గడువును బుధవారం వరకు పొడిగించారు. కాగా నేటితో ఈ గడువు పూర్తి కానుంది. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు అధికారులు సూచించారు.
Advertisement
Next Story