వ్యభిచారం చేస్తూ దొరికిన మహిళలను ఏం చేస్తారు? (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-04-01 15:26:49.0  )
వ్యభిచారం చేస్తూ దొరికిన మహిళలను ఏం చేస్తారు? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: డబ్బు కోసం ఈ మధ్య కాలంలో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ఎంతకైనా తెగించేస్తున్నారు. ఈ లోకాన్ని నడిపించేది అదే అన్నట్లుగా కొంతమంది డబ్బు కోసం ఎంత నీచమైన పనికైనా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ల శీలాలను ఫణంగా పెట్టి డబ్బులు వసూళ్లు చేయడం ఈ మద్య కామన్ అయ్యింది. కొంతమంది లగ్జరీ జీవితాలకు అలావాటుపడ్డ ఆడవారి బలహీనతలు క్యాష్ చేసుకుంటూ తాము కోట్లు సంపాదిస్తున్నారు. ఇలాంటి వారిపట్ల పోలీసులూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇలా వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళలకు ఎలాంటి శిక్షలు విధిస్తారో ఎవరికీ సరిగా తెలియదు. తాజాగా.. ఇలాంటి విషయాలపై ప్రజలకు, ముఖ్యంగా మహిళలలకు అవగాహన కల్పించేలా డీఎస్పీ దారా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె 'దిశ'కు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. దీనికి సంబంధించిన లింక్‌ కోసం కింద క్లిక్ చేయండి.

READ MORE

వాట్సాప్‌లో అమ్మాయిల ఫొటోస్ చూడగానే బుక్ చేసుకుంటారు! (వీడియో)

ఆమె బాడీ షేప్ అవుట్ అయిందిగా.. శృంగారం ఎలా చేయాలి? : Ram Gopal Varma

Advertisement

Next Story