- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివరణ ఇవ్వండి.. జగిత్యాల డాక్టర్లకు డీఎంఈ ఆదేశం
by Javid Pasha |
X
దిశ, తెలంగాణ బ్యూరో: జగిత్యాల జనరల్ హాస్పిటల్ లో శనివారం మంత్రి హరీష్ రావు అకస్మిక తనిఖీలు నిర్వహించిన సమయంలో విధుల్లో లేని డాక్టర్లపై డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి సీరియస్ అయ్యారు. వెంటనే ఈ నెల 18 వరకు వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, ఓబీజీ ప్రోఫెసర్ డాక్టర్ అరుణ శ్రీ, పిడియాట్రిక్ ప్రోఫెసర్, అనస్థీషియా స్టాఫ్, ఆప్తమాలజీ డాక్టర్ ఎన్ సుజాతలు విధులకు హాజరుకాకపోవడంలో లిఖిత పూర్వకంగా క్లారిటీ ఇవ్వాలని డీఎంఈ కోరారు. అంతేగాక అన్ని జిల్లాల సూపరింటెండెంట్ లు, ప్రిన్సిపాళ్లు డాక్టర్లు, స్టాఫ్అటెండెన్స్ ను పూర్తి స్థాయిలో పరిశీలించాలని సూచించారు.
Advertisement
Next Story