- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఆరా సర్వే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్.. హస్తందే అధికారం..!
దిశ, డైనమిక్ బ్యూరో: ఆరా సంస్థ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఈ సంస్థ తేల్చింది. కాంగ్రెస్ 58-67 స్థానాల్లో విజయం సాధించబోతున్నదని, బీఆర్ఎస్ 41-49 స్థానాలు దక్కించుకోబోతున్నట్లు వెల్లడించింది. బీజేపీ5-7 స్థానాల్లో, ఇతరులు:7-9 స్థానాలు కైవసం చేసుకోబుతున్నట్లు తెలిపింది.
ఇక జిల్లాల వారీగా పార్టీలు సాధించబోయే సీట్ల సంఖ్య:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (10)
కాంగ్రెస్:3-4
బీఆర్ఎస్:3-4
బీజేపీ:2
ఇతరులు:1
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా:(9)
కాంగ్రెస్: 3-4
బీఆర్ఎస్:3-4
బీజేపీ:2-3
ఇతరులు:
ఉమ్మడి కరీంగనర్ జిల్లా: (13)
కాంగ్రెస్:5-6
బీఆర్ఎస్: 6-7
బీజేపీ:0-2
ఇతరులు:
ఉమ్మడి మెదక్ జిల్లా (10)
కాంగ్రెస్:5-6
బీఆర్ఎస్:4-5
బీజేపీ:-
ఇతరులు:
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా(14):
కాంగ్రెస్:6-7
బీఆర్ఎస్:7-8
బీజేపీ:0-1
ఇతరులు:
ఉమ్మడి హైదరాబాద్ జిల్లా (15)
కాంగ్రెస్:1-2
బీఆర్ఎస్:5-6
బీజేపీ:1
ఎంఐఎం:6-7
ఇతరులు: -
ఉమ్మడి మహబూబ్ నగర్ (14)
కాంగ్రెస్:8-9
బీఆర్ఎస్:5-6
బీజేపీ:-
ఇతరులు:-
ఉమ్మడి నల్గొండ జిల్లా(12)
కాంగ్రెస్:9-10
బీఆర్ఎస్:2-3
బీజేపీ:-
ఇతరులు:-
ఉమ్మడి వరంగల్ జిల్లా(12)
కాంగ్రెస్:7-8
బీఆర్ఎస్:4-5
బీజేపీ:-
ఇతరులు:-
ఖమ్మం(10)
కాంగ్రెస్:8-9
బీఆర్ఎస్:0-1
బీజేపీ:-
ఇతరులు:0-1