- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ ప్రజలకు భారీ షాక్.. 15 లక్షల గృహలక్ష్మి దరఖాస్తుల రద్దు?
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సర్కారు తాజాగా షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. గృహలక్ష్మి పథకం కింద బీఆర్ఎస్ ప్రభుత్వంలో సేకరించిన 15లక్షలకు పైగా అప్లికేషన్స్‌ను పరిగణించకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించనుందని సమాచారం. వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలని ఆలోచన చేస్తుందట. కాగా ఆ పథకానికి వచ్చిన మొత్తం పిటిషన్లలో 12 లక్షల దరఖాస్తులను అర్హులైనవారిగా అధికారులు గుర్తించారని, అయితే వాటిని తప్పించి ఒకప్పటి ఇందిరమ్మ ఇళ్ల పిటిషన్ల తరహాలో గ్రామ సభలో కొత్త దరఖాస్తులు స్వీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.
కాగా నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ హైకమాండ్ నేతలను కలవనున్నారు. అనంతరం అధిష్ఠాన పెద్దలతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించారు.
Advertisement
Next Story