- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అంగీ, లాగు తప్ప నా దగ్గర ఏమీ లేదు.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

X
దిశ, వెబ్‌డెస్క్: పార్టీలో చేరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇవ్వడానికి తన దగ్గర ఏముందని.. అంగీ, లాగు తప్ప నా దగ్గర ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డిలో జరిగిన గీతకార్మికులకు ‘కాటమయ్య కిట్లు’ పంపిణీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వాన్న పడగొడతామని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అంటున్నారని.. తాము నిలబెడతామంటూ ఎమ్మెల్యేలు తమ దగ్గరికి వస్తున్నారని సీఎం అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారన్నారు. మా పని అయిపోయిందన్న వాళ్లు తమ పార్టీలో ఎంత మంది ఉన్నారని.. ఇప్పుడు లెక్క పెట్టుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు.
- Tags
- RevanthReddy
Next Story