- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇవాళ చంద్రుడిపై దిగనున్న చంద్రయాన్ ల్యాండర్.. దేశవ్యాప్తంగా ఉత్కంఠ
దిశ, వెబ్‌డెస్క్ : ఇవాళ చంద్రుడిపై చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ దిగనుంది. సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై ల్యాండర్ చేరుకోనుంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు చంద్రయాన్ - 3 యత్నిస్తోంది. చంద్రయాన్ - 3 సాఫ్ట్ ల్యాండింగ్‌పై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త రికార్డుకు ప్రయత్నిస్తోంది. చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైతే భారత్ ఖాతాలో కొత్త రికార్డ్ చేరనుంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ నిలవనుంది. ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌లో రష్యా విఫలం అయింది. చంద్రయాన్ - 3 విజయవంతం కావాలని దేశవ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఎల్‌ఎంవీ3ఎం 4 రాకెట్ ద్వారా చంద్రయాన్ - 3 ప్రయోగం చేపట్టారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే చివరి 17 నిమిషాలే కీలకమని అధికారులు తెలిపారు.