ఒక్కొక్కరిని కాల్చిపడేస్తా.. BRS ఎమ్మెల్యే మర్రి సంచలన వ్యాఖ్యలు!

by Satheesh |   ( Updated:2023-08-28 07:09:33.0  )
ఒక్కొక్కరిని కాల్చిపడేస్తా.. BRS ఎమ్మెల్యే మర్రి సంచలన వ్యాఖ్యలు!
X

దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు తనను రెచ్చగొడుతున్నారని.. నాతో పెట్టుకోవద్దని.. అది మీకే మైనస్ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన కేడర్‌కు చెబితే ఇక్కడ ఒక్కరు కూడా తిరగరని ఎమ్మెల్యే హెచ్చరించారు. నేను తల్చుకుంటే కాంగ్రెస్ వాళ్లని కాల్చి పండపెడ్తా.. నా సంగతి మీకు తెల్వదని వార్నింగ్ ఇచ్చారు. తన జోలికి వస్తే ఒక్కొక్కరిని కాల్చిపడేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read: కేసీఆర్ ఖేల్ ఖతం.. బీఆర్ఎస్ దుఖాన్ బంద్: కేటీఆర్‌కు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

Next Story

Most Viewed