- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్రేకింగ్: హైదరాబాద్‌లో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మావోయిస్ట్‌ల అరెస్ట్ కలకలం రేపింది. సోమవారం నగరంలో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టులు మధుకర్ చిన్నాతో పాటు అతడి భార్య శ్యామలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మధుకర్ చిన్నా, శ్యామలను పోలీసులు గడ్చిరౌలి తీసుకెళ్లారు. కాగా, ప్రస్తుతం అరెస్ట్ అయిన మధుకర్, శ్యామల పలు దాడుల్లో కీలక నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, హైదరాబాద్‌లో మధుకర్ వాచ్ మెన్‌గా పనిచేస్తుండగా.. భార్య శ్యామల ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌లో సేల్స్ ఉమెన్‌గా పని చేస్తోందని పోలీసులు వెల్లడించారు. శ్యామల, మధుకర్‌లపై రూ.10లక్షలకు పైగా రివార్డ్ ఉన్నట్లు సమాచారం.
Advertisement
Next Story