- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బిగ్ బ్రేకింగ్ : రేవంత్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు వీరే..!

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక రేవంత్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల జాబితాను రాజ్ భవన్ కు రేవంత్ రెడ్డి పంపారు. డిప్యూటీ సీఎంగా భట్టి, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, తుమ్మల, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖతో కలిపి మొత్తం 11 మంది రేవంత్ రెడ్డితో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రుల జాబితాలో ఉన్న వారికి రేవంత్ రెడ్డి ఫోన్లు చేస్తున్నారు.
Next Story