- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BREAKING: హైదరాబాద్ చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. సీఎం రేవంత్ ఘన స్వాగతం
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ఎన్నికైన జిష్ణదేవ్ వర్మ కాసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు పుష్ఫగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం జిష్ణుదేవ్ వర్మకు సాయుధ దళాలు గౌరవ వందనం చేశాయి. రాజ్‌భవన్ వేదికగా ఇవాళ సాయంత్రం 5 గంటల ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, విపక్ష నాయకులు, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్, తదితరులు హాజరు కానున్నారు.
Next Story