Bandi Sanjay Kumar : బీసీలు తగ్గేదే లే అన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్

by Mahesh |   ( Updated:2023-11-07 12:57:29.0  )
Bandi Sanjay Kumar : బీసీలు తగ్గేదే లే అన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలు తగ్గేదే లే అన్న.. పాపం కేసీఆర్ ఈ సభ చూస్తే గుండె దడ పుడుతుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. చాలా మంది బీసీలను అవమాన పరుస్తున్నారని, బీసీల్లో ఐక్యత లేదని వారికి ఏమీ చేసిన వేస్ట్ అన్నట్లు వివిధ రాజకీయ పార్టీలు భావిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బీసీలను ప్రధాని మోడీ గుర్తించి తెలంగాణలో బీసీని సీఎం చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు.


Next Story

Most Viewed