- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బిగ్ బ్రేకింగ్ : ప్రభాస్ సినిమా షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్‌కు ప్రమాదం..

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్‌లో పాల్గొన్న బాలీవుడ్ అగ్ర నటుడు, హీరో అమితాబ్ బచ్చన్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటేనే అమితాబ్ బచ్చన్‌ను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ అస్పత్రికి తరలించారు. ఈ ప్రమదంలో అమితాబ్ బచ్చన్‌కు పక్కటెముకల వద్ద తీవ్రగాయాలయినట్లు తెలిసింది. అమితాబ్‌కు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్‌లో అమితాబ్ పాల్గొన్నారు. 2 వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు అమితాబ్‌కు సూచించారు. ఏఐజీలో చికిత్స అనంతరం ముంబైకి అమితాబ్ వెళ్లినట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి :
Next Story