- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లో ఆదివారం మరోసారి భారీ వర్షం కురిసింది. కాగా శనివారం సాయంత్రం హైదరాబాద్ నగరాన్ని కుంభవృష్టి ముంచెత్తగా.. నేడు మరోసారి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, బండ్లగూడ, ఎల్బీ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, దిల్ సుఖ్ నగర్, రామంతాపూర్, అంబర్ పేట్, మీర్ పేట్, గుర్రంగూడ, వనస్థలిపురం ఏరియాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. అయితే నేటి రాత్రి కూడా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Advertisement
Next Story