- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘ఓపెన్’ పరీక్ష తేదీలో మార్పు
by Javid Pasha |

X
దిశ, తెలంగాణ బ్యూరో: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ మూడో సెమిస్టర్ పరీక్షను ఈ నెల 27కు వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం నియంత్రణ అధికారి పరాంకుశం వెంకటరమణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల ఫిబ్రవరి 26 (ఆదివారం) జరగాల్సిన పరీక్షను పాలనా పరమైన కారణాలతో వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు www.braouonline.inలో అందుబాటులో ఉంచామని, సమాచారం కోసం 040-23680241 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.
Next Story