- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Allu Arjun: నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandhya Theater Stampede Case) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ (Regular Bail) మంజూరు చేయాలని కోరుతూ.. అల్లు అర్జున్ (Allu Arjun) నాంపల్లి కోర్టు (Nampally Court)లో పిటిషన్ దాఖలు. అయితే, ఇవాళ ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జడ్జి తీర్పును వచ్చే నెల 3కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, గత విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు జడ్జిని సమయం కోరిన పోలీసులు ఇవాళ కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును వచ్చే నెల 3కు వాయిదా వేసింది.
Next Story