- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ALERT : నేటి నుంచి పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

X
దిశ, వెబ్‌డెస్క్: సౌత్ సెంట్రల్ రైల్వే నగర ప్రజలకు కీలక సూచన చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల పనుల కారణంగా ఈ నెల 19 నుంచి 25 వరకు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేయనున్నట్లు తెలిపింది. ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించింది. వారం రోజుల పాటు 28 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. 6 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. గుంతకల్ - భోదన్ రైలు సర్వీస్ ను రీ షెడ్యూల్ చేశారు.
Next Story