- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోటీల్లో గెలుపు ఓటములు సహజం
by Sridhar Babu |
X
దిశ, ఆసిఫాబాద్ : క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సహజమని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో జరిగిన కబడ్డీ ముగింపు పోటీల్లో ఆమె పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. వాంకిడి రాజ్ గొండ్ జుట్టుకు మొదటి బహుమతి 30 వేలు, మాణిక్ గూడ జుట్టుకు ద్వితీయ బహుమతి కింద 5 వేలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రాంత యువకులు చదువుతో పాటు పాటు క్రీడల్లో రాణించి, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు మంచిపేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏఎంసీ చైర్మన్ అలీబిన్ అహ్మద్, బాబాపూర్ మాజీ సర్పంచ్ లక్ష్మి, మాజీ ఎంపీటీసీ, తదితరులున్నారు.
Advertisement
Next Story