- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిందితుడి రిమాండ్
by Shiva |
X
దిశ, జన్నారం: జన్నారం మండలం మల్యాల గ్రామానికి చెందిన పడితే పోచంను హత్య చేసిన నిందితుడు దొసండ్ల సుమన్ అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపినట్లు లక్షేటిపేట సీఐ వై.క్రిష్ణారెడ్డి బుధవారం తెలిపారు. అధికంగా మద్యం సేవించొద్దని మంచి పరివర్తన కలిగి ఉండాలని హితబోధ చేసినందుకు పోషంను హత్య చేశానని నిందితుడు సుమన్ ఒప్పుకున్నట్టు సీఐ వై.క్రిష్ణారెడ్డి తెలిపారు.
Advertisement
Next Story