- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
by Kalyani |
X
దిశ, బోథ్ : మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి స్వప్న జిన్నింగ్ వరకు కార్యకర్తలతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కలిసి బైకులపై వెళ్లి సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.తేమ శాతం లో సడలింపులు ఇవ్వాలని, ఇప్పటికే పత్తి పైన పెట్టుబడులు చాలా అయ్యాయని, పత్తి ఏరడానికి కూలీలు దొరకక నానా అవస్థలు పడుతున్నామని సీసీఐ కేంద్రానికి వచ్చిన అనిల్ జాదవ్ తో రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ… కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని, పత్తి రైతులకు కనీస మద్దతు ధర కల్పించకుండా తేమ శాతంతో వారిని పిక్కుతుంటున్నాయని అన్నారు. పత్తి రైతులకు మద్దతు ధరతో పాటు తేమ శాతం కూడా పెంచేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పోరాడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
Advertisement
Next Story