- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టైమ్ కు రాకుంటే కఠిన చర్యలు.. కలెక్టర్ కుమార్ దీపక్ సీరియస్
by Nagam Mallesh |
X
దిశ, తాండూర్ : వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండలంలోని తాండూర్, అచలాపూర్ గ్రామ పంచాయతీలలో శుక్రవారం ఆకస్మికంగా పర్యటించి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలును తనిఖీ చేశారు. పిహెచ్సిని సందర్శించి రిజిస్టర్లు, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. అనంతరం అచ్చలాపూర్ జెడ్పిఎస్ఎస్ ను సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి, మరమ్మత్తు పనులు, పారిశుధ్య పనులను పరిశీలించారు.కలెక్టర్ వెంట తహసిల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు కల్పన, సౌందర్య, దివాకర్ ఉన్నారు.
Advertisement
Next Story