- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జ్ఞాన సరస్వతి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
by Shiva |

X
దిశ, ముధోల్ : దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన జ్ఞాన సరస్వతి అమ్మ వారిని శనివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జువ్వాది శ్రీదేవి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాన్ని అందజేసి.. వేద పండితులు ఆశీర్వదించారు. హైకోర్టు న్యాయమూర్తి వెంట బైంసా ఇన్ చార్జి జడ్జి జతిన్ సింగ్, ఏఎస్పీ కాంతి లాల్పాటిల్, ఆర్డీవో రవికుమార్, తహసీల్దార్ నారాయణ, పోలీస్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది, తదితరులు ఉన్నారు.
Next Story