- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CM రేవంత్ రెడ్డి ఇంటి వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఓ వ్యక్తి హల్‌చల్ చేశారు. శనివారం మధ్యాహ్నం సీఎం ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఒంటిపై పెట్రోల్ పోసుకొని కలకలం రేపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు వ్యక్తిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌ను తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story