- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్లాక్ ఫంగస్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఓవైపు కరోనా మహమ్మారి మరోవైపు బ్లాక్ ఫంగస్ వైరస్‌లు విజృంభిస్తు్న్నాయి. కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తితో ఇప్పటికే రాష్ట్రం అతలాకుతలం కాగా, మరోవైపు బ్లాక్ ఫంగస్ ముంచుకొస్తుంంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్‌ని నోటిఫైబుల్ వ్యాధిగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఎక్కడ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనా తప్పక ప్రభుత్వానికి సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు అన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రతి రోజూ ఆయా ఆస్పత్రుల్లో నమోదైన, బ్లాక్ ఫంగస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారి వివారాలు ఆరోగ్య శాఖకు అందించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Advertisement
Next Story