- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఈసీకి టి.కాంగ్రెస్ లేఖ

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘానికి టి.కాంగ్రెస్ లేఖ రాసింది. దుబ్బాక ఉపఎన్నికల నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ను డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ లేఖలో పేర్కొంది. బీజేపీ అభ్యర్థికి చెందిన డబ్బుులు మూడుసార్లు పట్టుబడ్డాయని ప్రస్తావించింది. ఎన్నికల నుంచి రఘునందన్‌ను వెంటనే తప్పించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది.
Next Story