- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌కు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆదివారం బహిరంగ లేఖ రాసారు. ఈ లేఖలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌కు కేసీఆర్ రాసిన లేఖపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి వాటా హక్కులు కాపాడేందుకు సీఎం కేసీఆర్ చేసిందేమిటి అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరేళ్లుగా ఫామ్‌హౌజ్‌లో కాలయాపన చేసి, ఇప్పుడు కేంద్రంపై నెపం మోపుతున్నారని విమర్శించారు.
Advertisement
Next Story