త్వరలో ఇండియాలోకి అడుగుపెట్టనున్న Realme C55

by Harish |   ( Updated:2023-03-07 13:30:09.0  )
త్వరలో ఇండియాలోకి అడుగుపెట్టనున్న Realme C55
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాకు చెందిన Realme కంపెనీ నుంచి ‘Realme C55’ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ప్రస్తుతానికి ఇది ఇండోనేషియాలో అందుబాటులో ఉంది. త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది. ఇండోనేషియాలో దీని బేస్ వేరియంట్ 6GB RAM+ 128GB స్టోరేజ్ ధర రూ. 13,300. ఫోన్ రైనీ నైట్, సన్‌షవర్ కలర్స్‌లో లభిస్తుంది


Realme C55 స్పెసిఫికేషన్స్

* 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల పూర్తి-HD+ IPS LCD డిస్‌ప్లే.

* Realme UI స్కిన్‌తో Android 13 ద్వారా రన్ అవుతుంది.

* MediaTek Helio G88 SoC తో పనిచేస్తుంది.

* ఫోన్ బ్యాక్ సైడ్ 64MP+2MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు సెల్ఫీల కోసం 8MP కెమెరా ఉంది.

* 33W చార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది

* సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.




Advertisement

Next Story