- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విడుదలకు ముందు ‘నథింగ్ ఫోన్ (2)’ గురించి కీలక అప్‌డేట్
by Harish |

X
దిశ, వెబ్‌డెస్క్: UK ఆధారిత స్మార్ట్‌ఫోన్ ‘నథింగ్ ఫోన్ (2)’ త్వరలో భారత్‌లో విడుదల కానుంది. విడుదలకు ముందు ఈ ఫోన్‌కు సంబంధించి కీలక సమాచారం బయటకు వచ్చింది. ఈ మోడల్‌ను భారత్‌లో తయారు చేసినట్లు నథింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ మను శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌లో మా ఫోన్లకు ఉన్న డిమాండ్ కారణంగా దేశీయంగానే ఇంజనీర్ల బృందంతో దీన్ని తయారు చేసినట్లు పేర్కొన్నారు. దీని డిజైన్, ఫీచర్స్ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటుందని కూడా అన్నారు. నథింగ్ ఫోన్ (2)కు సంబంధించిన ఫీచర్స్ గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికి, అంచనాల ప్రకారం, ఇది 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. అలాగే, 4,700mAh బ్యాటరీ ఉండనుంది.
Next Story