- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YouTube వీడియోలకు AI ఫీచర్
X
దిశ, వెబ్‌డెస్క్: వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్‌లో కొత్తగా మరో ఫీచర్‌ను తీసుకురానున్నారు. వీడియోలకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు, కంటెంట్ కోసం సిఫార్సులు వంటి వాటికి ఆన్సర్ ఇవ్వడానికి కృత్రిమ మేధస్సు (AI)ని సిద్ధం చేస్తున్నారు. వీడియో క్రింద ‘ఆస్క్’ అనే ఆప్షన్ ద్వారా వీడియో గురించి ప్రశ్నలు అడగడం లేదా ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. దీనికి AI టూల్స్ ద్వారా సమాధానాలు ఇస్తారు. దీనిని ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొంత మంది వినియోగదారులకు అందిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో అమెరికాలోని YouTube ప్రీమియం మెంబర్స్‌కు వచ్చే అవకాశం ఉంది. AI తో జరిగే చాటింగ్ కూడా ఈజీగా యూజర్లకు అర్థమయ్యేలా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
Advertisement
Next Story