- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీపీఎస్ రద్దు కోసం యూటీఎఫ్ ధర్నా..
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: సీపీఎస్ రద్దు చేయాలంటూ విజయవాడలో ఆందోళనకు దిగిన ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అడ్డుకు న్నారు. సీపీఎస్ రద్దు కోరుతూ స్థానిక ధర్నాచౌక్ వద్ద ఆందోళన చేసేందుకు ఉపాధ్యాయ నేతలు ప్రయత్నించారు. కాగా వారికి అనుమతి లేకవపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉపాధ్యాయ నేతలు యూటీఎఫ్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సత్యాగ్రహం చేపట్టారు. ఎన్నికలప్పుడు సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని, అధికారంలో వచ్చిన తర్వాత హామీలను గాలికి వదిలేశారని అన్నారు. ఇకనైనా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకొని సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయసంఘాల నేతలు డిమాండ్ చేశారు.
Advertisement
Next Story