- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బీజేపీ వల్లే ఏపీ సర్వనాశనం
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ అమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. గవర్నర్ అప్రజస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు. పనిలోపనిగా బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు. ఏపీని బీజేపీ సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు. చంద్రబాబు పిలిచినందుకే ప్రధాని అమరావతి వచ్చారని సోమువీర్రాజు అనడం దారుణమని అన్నారు. ఏపీకి ప్రధాని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి సోమువీర్రాజును ప్రశ్నించారు.
Next Story