- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అడ్డుకున్న టీడీపీ నేత.. నెలకొన్న ఉద్రిక్తత
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లా పెనుకొండలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నగర పంచాయతీ ఎన్నికల సందర్భగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రయత్నించారు. ఎంపీ మాధవ్ వెళ్లడాన్ని మాజీ ఎమ్మెల్యే పార్థసారథి వ్యతిరేకించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువురుని అక్కడ నుంచి పంపించేశారు.
అయితే ఎంపీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే పార్థసారథిలు సెటైర్లు వేసుకున్నారు. డబ్బులు పంచారని మాధవ్ అంటే…రాత్రి చీరలు, డబ్బులు ఎవరు పంచారో ప్రజలంతా చూశారంటూ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. అయితే ఇరు పార్టీలకు సంబంధించి కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు ఇరువురికి సర్ధి చెప్పి పంపించేశారు.
- Tags
- gorantla madhav
Next Story