- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరదలు అసహ్యం కలిగిస్తున్నాయా..?
by srinivas |
X
దిశ, వెబ్డెస్క్ :
రాష్ట్రంలో వరదలు అంత అసహ్యం కలిగిస్తున్నాయా అంటూ సీఎం జగన్ను ప్రశ్నించారు టీడీపీ నేత నారా లోకేష్. రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయని ట్విట్టర్లో పేర్కొన్నారు. పంటలు మునిగిపోయాయని.. రోడ్లు చెరువులయ్యాయని అన్నారు. సీఎం జగన్ జగన్కు ఢిల్లీ చుట్టూ తిరిగి జడ్జీలపై కంప్లయింట్లు పెట్టడం తప్ప రాష్ట్రం పట్టదా..? అని నిలదీశారు. ఒక్క రోజు అయినా కాలు బయటపెట్టి బాధితుల గోడు విన్నారా అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు.
భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. పంటలు మునిగి పోయాయి. రోడ్లు చెరువులయ్యాయి. ముఖ్యమంత్రి @ysjaganకి ఢిల్లీ చుట్టూ తిరిగి జడ్జీలపై కంప్లయింట్లు పెట్టడం తప్ప రాష్ట్రం పట్టదా? (1/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 13, 2020
Advertisement
Next Story