- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘రైతుల మెడకు ఉరితాళ్లు వేస్తారా’
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ నేత దేవినేని ఉమ మరోసారి విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న.. దేవినేని తాజాగా ట్వీట్ చేస్తూ.. ‘సంపూర్ణ పోషణ చేసేవారైతే అన్నక్యాంటిన్లు ఎందుకు మూసేశారు? కరోనాపై ప్రభుత్వ ఉదాసీనతతో ప్రజలకు తీరనికష్టం, కియాకిచ్చే రాయితీలు పెనాల్టీనా? పావుశాతం రుణంకోసం 18 లక్షల మంది రైతుల మెడలకు ఉరితాళ్లు వేస్తారా? ఎక్కడాలేని మీటర్లు ఏపీలోనే ఎందుకని అడుగుతున్న చంద్రబాబు నాయుడికి సమాధానం చెప్పండి వైఎస్ జగన్’ అంటూ డిమాండ్ చేశారు.
Next Story