- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రత్యేక హోదా తాకట్టు : ఉమా
by srinivas |

X
కేంద్ర ప్రభుత్వం వద్ద పోలవరం డీపీఆర్-2ను ఆమోదించుకోలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. రాష్ట్రంలో అన్ని సాగునీటి ప్రాజెక్టు పనులు ఆపేసి, జగన్ సన్నిహితుల చేస్తున్న ప్రాజెక్టులు మాత్రమే రన్ అవుతున్నాయని విమర్శించారు. తొమ్మిది నెలల్లో ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారో బయటపెట్టాని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి మంత్రి పదవి కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
Next Story