- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జేసీ ప్రభాకర్‌రెడ్డికి చంద్రబాబు ఫోన్

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య వివరాలను చంద్రబాబు తెలుసుకున్నారు. అంతేగాకుండా జేసీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇటీవల కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఓ కేసులో ఆయన కడప జైల్లో ఉన్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
Next Story