- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గ్రేటర్ విశాఖ మేయర్ ఎన్నికల బరిలో టీడీపీ
by Anukaran |

X
దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ గ్రేటర్ విశాఖ మేయర్ ఎన్నికల బరిలోకి దిగనుంది. సంఖ్యా బలం లేకపోయినా పోటీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి 30మంది కార్పొరేటర్లు, 5 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉండగా..,వైసీపీకి 58మంది కార్పొరేటర్లు, మరో ఇద్దరి మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మేయర్, డిప్యూటీ రేసులో అభ్యర్థులను నిలిపేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు విశాఖ మేయర్ ఎన్నికల్లో పార్టీ సంఖ్యా బలం లేకపోయినప్పటికీ బరిలోకి ఎలా దిగడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Next Story