- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆయన పేరిట వర్సిటీ ఏర్పాటు చేయాలి…
by srinivas |

X
దిశవెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతిని ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించాలని లేఖలో కోరారు. బాలు పేరిట రూ.10లక్షలతో జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేయాలని ఆయన పేర్కొన్నారు. బాలుకు నివాళిగా నెల్లూరులో సంగీత యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు.
Next Story