- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వరంగల్ సీపీగా తరుణ్ జోషి..
by Shyam |

X
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనర్‌గా తరుణ్ జోషి నియామకమయ్యారు. దీనికి సంబంధించి ఆదివారం రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం ఇంచార్జి కమిషనర్‌గా పనిచేస్తున్న ప్రమోదకుమార్‌కు యధావిధిగా సీఐడీ ఐజీగా బాధ్యతలు అప్పగించింది. తరుణ్ జోషి 2004వ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఈయన ఇదివరకు స్పెషల్ బ్రాంచ్ పోలీస్ విభాగానికి జాయింట్ కమిషనర్‌గా వ్యహరించిన విషయం తెలిసిందే.
Next Story