మోడీకి లేఖ రాసిన సోనియా గాంధీ..

by Shamantha N |
మోడీకి లేఖ రాసిన సోనియా గాంధీ..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి మోడీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ రాశారు. బ్లాక్ ​ఫంగస్ ​చికిత్సకు సరిపడే అత్యవసర మెడిసిన్‌ను అందించాలని మోడీని కోరారు. బ్లాక్ ఫంగస్‌ను ఆయుష్మాన్​ భారత్ పథకంలో చేర్చాలని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే.. బ్లాక్ ఫంగస్ బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని సోనియా గాంధీ కోరారు.

Advertisement

Next Story