- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
by Sumithra |
X
దిశ, హైదరాబాద్: నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధి హిమాయత్‌నగర్ అక్షయ హోటల్లో ఓ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడు. హోటల్ గదిని అద్దెకు తీసుకున్న ఆ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందడంతో.. యాజమాన్యం 100 డయల్ చేసి సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. క్లూస్ టీం ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story