- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నార్కోటిక్స్ ఎంక్వైరీ….
by Shamantha N |

X
దిశ వెబ్ డెస్క్:
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఆయన వంటమనిషిను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించనుంది. ఈ మేరకు ఈరోజు సుశాంత్ వంటమనిషి స్టేట్ మెంట్ ను రికార్డు చేయనుంది. ఈ సుశాంత్ హత్య కేసులో విచారించారణకు రావాలని వంటమనిషికి సమాచారం ఇచ్చినట్టు నార్కో అధికారులు చెబుతున్నారు. ఈ రోజు ఆయన స్టేట్ మెంట్లను రికార్డు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా రియాచక్రవర్తి సోదరునితో పాటు, మరి కొందరిని నార్కోటిక్స్ చట్టాల కింద నిన్న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారిని స్థానిక కోర్టు ముందు నేడు ప్రవేశపెట్టనున్నట్టు అధికారులు తెలిపారు.
Next Story