- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > District Collector: ‘అలా చేస్తే.. ప్రైవేట్ హాస్పిటల్స్ లైసెన్స్ రద్దు చేస్తాం’
District Collector: ‘అలా చేస్తే.. ప్రైవేట్ హాస్పిటల్స్ లైసెన్స్ రద్దు చేస్తాం’
X
దిశ, సూర్యాపేట: ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కరోనా పేషెంట్ల వద్ద అధిక వసూళ్లు చేస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే నియమించిన ప్రత్యేక అధికారులు జిల్లాలోని ఆసుపత్రులు, మందుల షాపుల్లో తనిఖీలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాల్లో ప్రభుత్వం సూచించిన ధరలు మాత్రమే తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా అధిక వసూళ్లు చేస్తే వెంటనే కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూం: సెల్ నెంబర్లు (6281492368, 6300957120) సమాచారం ఇస్తే సత్వరమే చర్యలు తీసుకుంటామన్నారు.
Advertisement
Next Story