- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మహేశ్ ‘రాఖీ’ స్పెషల్ ట్వీట్

X
రాఖీ పండుగ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు ట్విట్టర్ వేదికగా స్పెషల్ ట్వీట్ చేశారు. తన కూతురు, కుమారుడి ఫొటోను పోస్ట్ చేశారు. ‘రక్షాబంధన్ శుభాకాంక్షలు.. అందరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండండి’ అని మహేశ్ బాబు పేర్కొన్నారు. కాగా, రాఖీ పండుగ సందర్భంగా సినీ ప్రముఖులు తమ సోదరులు, సోదరీమణులను గుర్తు చేసుకుంటున్నారు. తమ ఇంట్లో జరుపుకుంటున్న ఈ పండుగ ఫొటోలను పోస్ట్ చేస్తూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంట్లోనే ఉండి పండుగ చేసుకోవాలని పిలుపునిస్తున్నారు.
Next Story