- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో భారత క్రికెటర్‌కు కరోనా పాజిటివ్..
by Shiva |
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు క్రీడాకారులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. తాజాగా మరో క్రికెటర్ కరోనా బారినపడ్డారు. రోడ్ సెఫ్టీ మ్యాచ్‌ల్లో భాగంగా భారత లెజండ్స్ టీం తరుఫున ఆడిన మాజీ క్రికెటర్ సుబ్రహ్మణియ్యమ్ బద్రీనాథ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది..
— S.Badrinath (@s_badrinath) March 28, 2021
ఈ విషయాన్ని బద్రీనాథ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం తాను ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. అయితే లెజండ్స్ టీంలో ఇప్పటికే సచిన్ టెండుల్కర్, యూసుఫ్ పఠాన్ కరోనా బారినపడిన పడ్డారు.
Advertisement
Next Story