- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విద్యార్థి ఆత్మహత్యాయత్నం..
ఆదోనిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసింది. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కాలేజీ యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వలేదనే మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.
Tags: Student, hall ticket, kurnool, suicide, attempt
Next Story