- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఫోన్ కొనివ్వలేదని… విద్యార్థి ఆత్మహత్య
by Sridhar Babu |

X
దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిర్మాలపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు సెల్‌ఫోన్ కొనివ్వలేదని తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి రఘుప్రసాద్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story