- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదిరిపోయిన ప్రమోషనల్ సాంగ్.. రానాతో పాటు ఎవరెవరున్నారంటే ?
దిశ, సినిమా: ది మోస్ట్ వెయిటింగ్ షో మనీ హీస్ట్ సీజన్ 5 గురించిన అప్‌డేట్‌ను ఆసక్తికరంగా ప్రెజెంట్ చేసింది నెట్ ఫ్లిక్స్ ఇండియా. ఈ ఫ్రాంచైజ్‌కు నేషనల్ వైడ్‌గా అదిరిపోయే ఫాలోయింగ్ ఉండగా.. దీన్ని క్యాచ్‌చేసిన నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేసింది. కాగా ‘జల్దీ ఆవో’ అంటూ సాగే ఈ పాటలో.. రానా దగ్గుబాటి, అనిల్ కపూర్, హార్దిక్ పాండ్య, రాధికా ఆప్టే, శ్రుతి హాసన్ కనిపించగా అభిమానులను బాగా ఆకట్టుకొంటుంది. ఇక నుక్లేయ్ కంపోజ్ చేసినా ఈ గీతం 5 భాషల్లో ఇంగ్లీష్‌తో, తెలుగు, హిందీ, తమిళ్‌లోనూ అందుబాటులో ఉండగా.. సెప్టెంబర్ 3న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్.
Can we assume that 3rd September is a bank holiday?
Money Heist day, #JaldiAao! 🗣️https://t.co/Z7k7eybikp@RanaDaggubati @AnilKapoor @radhika_apte @VikrantMassey @shrutihaasan @hardikpandya7 @nucleya pic.twitter.com/IZ8ii4V1xI— Netflix India (@NetflixIndia) August 23, 2021