- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్ పై కేంద్రం కీలక ప్రకటన..
X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో రోజువారీగా నమోదవుతున్న కరోనా కేసులకు సరిపడా వ్యాక్సిన్ ఉత్పత్తి జరగడం లేదు. వ్యా్క్సిన్ కొరత వలన చాలా మంది కొవిడ్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు వరుసగా కరోనా మృతుల సంఖ్య పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ప్రపంచం కూడా ఇండియాలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే త్వరితగతిన ఈ మహమ్మారి బారినుంచి బయట పడేందుకు కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే రష్యా మేడ్ స్పుత్నిక్ వ్యాక్సిన్ ను వచ్చేవారం నుంచే అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. ప్రొడక్షన్ త్వరితగతిన పెంచేందుకు జులై నుంచి భారత్‌లోనే స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీ చేపట్టనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
Advertisement
Next Story